బాలానగర్ పీఎస్ పరిధిలో పోలీసుల తనిఖీలు

Tue,May 1, 2018 08:55 AM

police carden search in Balanagar Police station limits

హైదరాబాద్ : బాలానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ తెల్లవారుజామున పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని 35 బైక్‌లు, 4 ఆటోలు, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అనుమానిత వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నారు.

722
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles