ఏవీ కాలేజీ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి

Fri,March 1, 2019 11:23 AM

హైదరాబాద్: ఆంధ్ర విద్యాలయ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిధిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పాల్గొన్నారు. ఏవీ కాలేజీ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఉప రాష్ట్రపతి ఈ సందర్భంగా అన్నారు. గడిచిన ఏడు దశాబ్దాలుగా ఈ కాలేజీ దేశానికి సేవ చేసే ఎంతో మంది ప్రముఖులను అందించిందని కొనియాడారు.

881
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles