ఆర్టీసీ బస్సు - బైక్‌ ఢీ : ఒకరు మృతి

Thu,April 18, 2019 03:03 PM

one person dies in road accident at Uppal

హైదరాబాద్‌ : ఉప్పల్‌లోని ఏషియాన్‌ సినిమా హాల్‌ వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. జనగామ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు - బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదస్థలికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని రామాంతపూర్‌కు చెందిన రమావత్‌ హరినాయక్‌(38)గా పోలీసులు గుర్తించారు.

630
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles