తడి, పొడి చెత్తను వేరు చేసిన వ్యక్తికి ల‌క్ష బ‌హుమ‌తి

Fri,January 12, 2018 10:10 PM

one lakh rupee money prize announced for separately providing dry and wet waste

హైదరాబాద్: స్వ‌చ్ఛ హైద‌రాబాద్‌లో న‌గ‌ర‌వాసులను మ‌రింత భాగ‌స్వామ్యం చేసేందుకు జీహెచ్ఎంసీ ప్ర‌వేశ‌పెట్టిన స్వ‌చ్ఛ‌దూత్‌, మ‌స్కిటోయాప్‌ల‌లో త‌మ కార్య‌క్ర‌మాల‌ను అప్లోడ్ చేసిన వారికి న‌గ‌దు బ‌హుమ‌తుల‌ను న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌ నేడు లాట‌రీ ద్వారా ప్ర‌క‌టించారు. 

* త‌డి, పొడి చెత్త‌ను వేర్వేరుగా చేసి స్వ‌చ్ఛ ఆటోల‌కు అందించిన ఫోటోల‌ను స్వ‌చ్ఛ‌దూత్ యాప్‌లో అప్లోడ్‌చేసిన మియాపూర్‌కు చెందిన కే సుధాక‌ర్‌రెడ్డి (సెల్ నెం. 97047 70736)కు ల‌క్ష రూపాయ‌ల న‌గ‌దు బ‌హుమ‌తి ల‌భించింది.

* దోమ‌ల నివార‌ణ‌పై ఏర్పాటుచేసిన మ‌స్కిటోయాప్‌లో 16 ప్ర‌శ్న‌ల‌కు స‌రైన స‌మాధానం ఇచ్చిన కింది ప‌ది మందికి ఒకొక్క‌రికి రూ. 10వేల చొప్పున న‌గ‌దు బ‌హుమ‌తిని లాట‌రీ ద్వారా మేయ‌ర్‌ ప్ర‌క‌టించారు. 

1. ఖైర‌తాబాద్‌కు చెందిన స‌మియుద్దీన్ (సెల్ నెం: 99599 10818)

2. చంపాపేట్‌కు చెందిన స‌లీమ్‌ ( సెల్ నెం: 91002 85591)

3. గ‌న్‌ఫౌండ్రీ పీటీసీకి చెందిన ర‌వితేజ‌ ( సెల్ నెం: 81215 6729)

4. అడ్డ‌గుట్ట‌కు చెందిన డీ బ‌ద‌రుద్దీన్ ఖాన్‌ (సెల్ నెం: 77024 16987)

5. అశోక్‌న‌గ‌ర్‌కు చెందిన ప్ర‌కాష్‌ ( సెల్ నెం: 75698 29687)

6. లాలాపేట్‌కు చెందిన టీఆర్‌ ( సెల్ నెం: 83093 53119)

7. కాచిగూడ‌కు చెందిన రాజేష్‌ ( సెల్ నెం: 95051 09345)

8. వినోబాన‌గ‌ర్ సురారంకు చెందిన మ‌హేష్‌ (సెల్ నెం: 99083 22273)

9. కేపీహెచ్‌బీ 6-పేజ్‌కు చెందిన రాము (సెల్ నెం: 96181 23107)

10. రాంకోఠికి చెందిన సురేష్ బిరాదార్‌ (సెల్ నెం: 88016 17220)ల‌కు ల‌భించాయి.

వీరికి ప్ర‌త్యేకంగా ఏర్పాటుచేసే కార్య‌క్ర‌మంలో న‌గ‌దు బ‌హుమ‌తులు అందిస్తామ‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ జ‌నార్థ‌న్‌రెడ్డి పేర్కొన్నారు. 

1734
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles