లా అండ్‌ ఆర్డర్‌ సమస్య లేదు: సీపీ అంజనీ కుమార్‌

Sun,August 18, 2019 03:29 PM

No Law And Order Problems In  Hyderabad

హైదరాబాద్‌: ఓయూ పోలీస్‌స్టేషన్‌ ఆధ్వర్యంలో ఇవాళ పోలీసుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. పోలీసుల ఆత్మీయ సమ్మేళనానికి హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ దంపతులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీపీ మాట్లాడుతూ.. 20ఏళ్లుగా పోలీస్‌ వ్యవస్థలో భారీ మార్పులు వచ్చాయి. హైదరాబాద్‌ నగరంలో లా అండ్‌ ఆర్డర్‌ సమస్య లేదు. ప్రపంచ దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌ నగరానికి వచ్చాయంటే అందులో పోలీసుల కృషి కూడా ఉందని సీపీ పేర్కొన్నారు.

720
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles