నేడు మాంసం దుకాణాలు బంద్

Thu,March 1, 2018 06:51 AM

mutton shops should be closed today

హైదరాబాద్ : హోలీ పండుగను పురస్కరించుకొని నేడు నగరంలోని స్లాటర్‌హౌస్‌లతో పాటు మాంసం దుకాణాలు మూసివేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఒక ప్రకటనలో సూచించారు. నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా తెరిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

1488
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles