గ్రేటర్ పరిధిలో రేపు మటన్ షాపులు బంద్

Tue,August 23, 2016 08:46 PM

mutton shops close tomorrow in hyderabad

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రేపు మటన్ షాపులన్నీ మూసివేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ 25న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

1148
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles