ఇద్దరు చిన్నారులతో సహా తల్లి ఆత్మహత్య

Fri,October 19, 2018 05:05 PM

mother kills her children and commits suicide in hyderabad

హైదరాబాద్: మన్సూరాబాద్ వీకర్ సెక్షన్ కాలనీలో విషాదం చోటు చేసుకున్నది. ఇద్దరు చిన్నారులతో సహా తల్లి ఆత్మహత్య చేసుకున్నది. ఇద్దరు పిల్లలు సాయితేజ(10), సాత్విక(6)కు తల్లి స్రవంతి విషమిచ్చి చంపేసింది. అనంతరం విషం తాగి తల్లి స్రవంతి ఆత్మహత్య చేసుకున్నది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

505
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS