TELANGANA POLYCET RESULTS 2019

ఎంఎంటీఎస్ సర్వీసులు పాక్షికంగా రద్దు

Sun,March 24, 2019 06:55 AM

MMTS train Services partially canceled

హైదరాబాద్ : నగరంలోని కాచిగూడ - ఫలక్‌నుమా మధ్య ట్రాక్ పనులు జరుగుతున్నందున ఎంఎంటీఎస్ రైళ్లు పాక్షికంగా రద్దు చేయబడ్డాయని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. కాచిగూడ నుంచి ఫలక్‌నుమాకు వెళ్లే రెండు రైళ్లతో పాటు ఫలక్‌నుమా నుంచి కాచిగూడ మధ్య నడిచే రెండు రైళ్లను ఆదివారం రద్దు చేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

289
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles