ట్రాక్ మరమ్మతులు.. నేడు ఎంఎంటీఎస్ రద్దు

Sun,February 24, 2019 07:07 AM

హైదరాబాద్ : నగరంలోని లింగంపల్లి - ఫలక్‌నుమా మార్గంలో ఎంఎంటీఎస్ సర్వీసును నేడు రద్దు చేశారు. మరమ్మతుల నేపథ్యంలో ఈ మార్గంలో తిరిగే 47212, 47214 నంబరు గల సర్వీసులు నడవవని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్‌వో శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.

618
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles