
హైదరాబాద్: గణేశ్ ఉత్సవాల ఏర్పాట్లపై హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఎమ్మెల్యే చింతల, మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పోలీస్ అధికారులు, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులు హాజరయ్యారు.