కేరళకు సరుకుల వాహనాలను ప్రారంభించిన నాయిని

Wed,August 22, 2018 06:11 PM

minister Nayini flags off 10 material vehicles for kerala flood victims

హైదరాబాద్: కేరళ వరద బాధితుల కోసం నిత్యావసర సరుకులను నగరం నుంచి తరలించారు. సచివాలయం వద్ద సరుకుల వాహనాలను హోమంత్రి నాయిని నర్సింహరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్ మలయాళీల సంఘం ఆధ్వర్యంలో 10 లారీల్లో నిత్యావసర సరుకులను కేరళ వరద బాధితుల కోసం పంపించారు.


1007
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles