ఉస్మానియా ఆస్పత్రిని తనిఖీ చేసిన మంత్రి లక్ష్మారెడ్డి

Mon,April 16, 2018 04:39 PM

Minister Laxmareddy visits Osmania Hospital

హైదరాబాద్ : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఉస్మానియా ఆస్పత్రిని ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మృతదేహాలను భద్రపరిచే గదులు, కోల్డ్ స్టోరేజ్, ఫోరెన్సిక్ విభాగాలను పరిశీలించారు. ఫ్రీజర్ల పని తీరును స్వయంగా పరిశీలించిన మంత్రి.. ఆయా విభాగాల ఆధునీకరణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

826
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS