సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు పనిచేస్తాను.!

Wed,February 20, 2019 04:12 PM

Minister Koppula Eshwar Thanks CM KCR

హైదరాబాద్‌: మంత్రివర్గ విస్తరణలో భాగంగా తనకు సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ధన్యవాదాలు తెలిపారు. నాకు ఇష్టమైన శాఖ సంక్షేమశాఖ.. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు పనిచేస్తానని కొప్పుల పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికే అనేక ప్రణాళికలు రూపొందించారు. సీఎం సహకారంతో మరింత లోతైన అధ్యయనం చేసి ముందుకు వెళ్తాను. నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తాను. సంక్షేమ రంగంలో తెలంగాణ నంబర్‌వన్‌ స్థానంలో ఉందని కొప్పుల వివరించారు.

1585
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles