బలహీనపడిన అల్పపీడనం

Sun,October 14, 2018 06:51 AM

low pressure weather in bay of bengal

హైదరాబాద్ : పశ్చిమబెంగాల్, పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం బలహీనపడింది. ఉదయానికి అల్పపీడనంగా మారి బంగ్లాదేశ్, ఉత్తర బం గాళాఖాతం ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. ఈ ప్రాంతం నుంచి కోస్తాంధ్రమీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీట ర్ల ఎత్తునద్రోణి కొనసాగుతున్నదని, వచ్చే 3 రో జులు రాష్ట్రంలో పొడివాతావరణ ముంటుంద ని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

671
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles