నేడు పీజేఆర్ స్టేడియంలో కైట్ ఫెస్టివల్

Sat,January 12, 2019 06:22 AM

kite festival to be held in pjr stadium hyderabad

హైదరాబాద్: స్వచ్ఛ సర్వేక్షణ్-2019లో నగరాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు చేపట్టిన చైతన్య కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ ఉదయం 9 గంటలకు చందానగర్‌లోని పీజేఆర్ స్టేడియంలో కైట్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ దానకిశోర్ హాజరవుతారని వారు పేర్కొన్నారు. అనంతరం లింగంపల్లి మార్కెట్‌లో ఏర్పాటు చేసిన కంపోస్ట్ యూనిట్‌ను వారు ప్రారంభిస్తారని చెప్పారు.

534
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles