ఘనంగా కాళోజీ 102వ జయంతి ఉత్సవాలు

Fri,September 9, 2016 12:18 PM

kaloji narayana rao birth annivarsary

హైదరాబాద్: అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి.. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి. అన్యాయన్ని ఎదురించినవాడు నాకారాద్యుడు అంటూ జనం ఆవేదనను, ఆక్రందనలను తన గొడవగా ఎంచుకొని దాన్ని తీర్చడానికే జీవితాంతం కృషిసల్పిన మహనీయుడు కాళోజీ నారాయణరావు. నేడు ఆయన 102వ జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నగరంలోని రవీంద్రభారతిలో కాళోజీ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ సలహాదారులు రమణాచారి, దేశపతి శ్రీనివాస్, కవి గోరటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

2725
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles