శిల్పారామంలో 28 నుంచి ఇండియన్ డ్యాన్స్ ఫెస్టివల్

Fri,April 27, 2018 08:22 AM

Indian dance festival from 28th in Shilparamam

కొండాపూర్: ప్రపంచ నృత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మాదాపూర్‌లోని శిల్పారామం, నాట్యమిత్రం సంయుక్తంగా ఇండియన్ డ్యాన్స్ ఫెస్టివల్ కార్యక్రమాలను ఈ నెల 28, 29వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు నాట్యమిత్రం కోఆర్డినేటర్ డాక్టర్ హిమబిందు ఖనౌజ్ తెలిపారు. శిల్పారామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. రెండురోజలు నిర్వహిస్తున్న డ్యాన్స్ ఫెస్టివల్‌లో ప్రముఖ నాట్యగురువుల ఆధ్వర్యంలో వారి శిష్య బృందాలు కూచిపూడి, భరతనాట్య, జానపద న్యత్య ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ హరికృష్ణ, శ్రీవల్లి, అనూష, వైష్ణవిలు పాల్గొన్నారు.

715
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles