డిసెంబర్ 1 నుంచి ఇండియాజోయ్

Sun,October 14, 2018 07:13 AM

India Joy Gaming and Entertainment Expo in Hyderabad from Dec 1 to 6

తెలుగుయూనివర్సిటీ : తెలంగాణ వీఎఫ్‌ఎక్స్, యానిమేషన్, గేమింగ్ అసోసియేషన్, తెలంగాణ ప్రభుత్వం సహకారంతో డిసెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు నగరంలో ఇండియాజోయ్ పేరుతో అతిపెద్ద ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పోస్టర్, బ్రోచర్‌ను టీవీఏజీఏ అధ్యక్షుడు రాజీవ్‌తో కలిసి ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. గేమింగ్, డిజిటల్ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఇది అతిపెద్ద ఫెస్టివల్‌గా మిగులుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో ఈ ఈవెంట్ జరగడం వల్ల అనుబంధంగా ఉన్న రంగాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.

1248
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles