కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందకు స్వల్ప అస్వస్థత

Sun,January 21, 2018 01:46 PM

Illness to Quthbullapur MLA Vivekananda Goud

హైదరాబాద్ : కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఎమ్మెల్యేకు రక్తపోటు తగ్గడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రగతి నగర్‌లోని పీపుల్స్ వైద్యశాలలో ఎమ్మెల్యే చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వివేకానంద ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. నిజాంపేటలో రూ. 6 కోట్లతో 22 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కలిసి శంకుస్థాపన చేసిన అనంతరం ఎమ్మెల్యే స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన పీపుల్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

1702
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles