ఉప్పొంగిన ఉత్సాహంతో..!

Mon,September 3, 2018 08:25 AM

hyderabad people travel with overflow enthusiasm to pragathi nivedana sabha

హైదరాబాద్: ప్రగతి నివేదన సభకు నగర వాసులు ఉప్పొంగిన ఉత్సాహంతో తరలివచ్చారు. ఒక్కరు.. ఇద్దరుగా మొదలై.. వందలు వేలల్లో కదలివెళ్లారు. గులాబీ జెండాలు చేతబట్టి, కండువాలు ధరించి, టోపీలు పెట్టుకొని.. జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు. బస్తీలు, కాలనీలు, వాడల్లో ఉదయం నుంచే ప్రారంభమైన జనసందోహం.. సాయంత్రానికి కొంగరకలాన్‌కు చేరుకున్నది. మొత్తంగా గ్రేటర్ నుంచి 50 వేల వాహనాల్లో 3 లక్షల పైచిలుకు జనం ప్రగతి నివేదన సభకు వచ్చారు.

670
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS