శ్రీలంకలో బాంబు పేలుళ్లలో హైదరాబాద్‌ వాసి మృతి

Tue,April 23, 2019 09:34 PM

hyderabad man killed in Easter blasts in SriLanka

హైదరాబాద్‌: శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో హైదరాబాద్‌ వాసి మృతిచెందారు. చనిపోయిన వ్యక్తి అమీర్‌పేటకు చెందిన తులసీరాం(31)గా గుర్తించారు. తులసీరాం హైదరాబాద్‌లో పైలట్‌ శిక్షణ తీసుకుంటున్నారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు తులసీరాం అమ్మమ్మ స్వస్థలం. ఇప్పటికే తులసీరాం తల్లి నళిని హైదరాబాద్‌కు చేరుకున్నారు. వ‌రుస బాంబు పేలుళ్ల దాడిలో మృతుల సంఖ్య 321కి పెరిగింది. మొత్తం 500 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

749
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles