థింక్ ప్రోగ్రెస్.. థింక్ టీఆర్‌ఎస్.. సేఫెస్ట్ సిటీపై టీఆర్‌ఎస్ పార్టీ వీడియో

Sun,December 2, 2018 05:47 PM

Hyderabad is The Safest City in the Country

హైదరాబాద్.. దేశంలోనే అత్యంత సురక్షితమైన నగరం. ఎందుకు సురక్షితమైన నగరం.. మిగితా సిటీలతో పోల్చితే హైదరాబాద్ ఎలా సురక్షితమో తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియో చూడాల్సిందే. ఈ వీడియో చూశాక.. నిజంగానే హైదరాబాద్ అత్యంత సురక్షితమైన నగరం అని మీరు ఒప్పుకుంటారు. ఈ వీడియోను టీఆర్‌ఎస్ పార్టీ రూపొందించి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మొక్కవోని దీక్షతో హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి సిటీగా మార్చింది. సేఫెస్ట్ సిటీగా మార్చింది. అందుకే.. థింక్ ప్రోగ్రెస్.. థింక్ టీఆర్‌ఎస్ థీమ్‌తో టీఆర్‌ఎస్ పార్టీ ఈ వీడియోను రూపొందించింది.


2791
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles