భార్యను రోకలి బండతో బాది హత్య చేసిన భర్త

Mon,September 24, 2018 11:26 AM

husband killed his wife in secunderabad with wooden postle

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని అన్ననగర్‌లో దారుణం చోటు చేసుకున్నది. కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఓ ప్రబుద్ధుడు. భార్యను రోకలిబండతో బాది హత్య చేశాడు. హత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలు రేణుక వయసు 35 ఏళ్లు. నిందితుడు యాకయ్య పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న బేగంపేట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రేణుక మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

792
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles