రోడ్డుపై నీళ్లు వదిలాడు.. 15 వేలు జరిమానా కట్టాడు

Fri,December 28, 2018 08:43 PM

house owner fined 15 thousand for leaving water outside from his home in hyderabad

హైదరాబాద్: ఓ ఇంటి యజమాని నిర్లక్ష్యానికి ఖరీదు అక్షరాలా 15 వేల రూపాయలు. అవును. ఓ ఇంటి యజమాని తన ఇంటి నుంచి రోడ్డుపై నీటిని వదిలాడు. దీంతో రోడ్డంతా నీళ్లమయం అయిపోయింది. ఈ విషయం జీహెచ్‌ఎంసీ అధికారులకు తెలియడంతో ఆ ఇంటి యజమాని సంతోష్‌రెడ్డికి రూ.15 వేల జరిమానా విధించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 86లో ఈ ఘటన చోటు చేసుకున్నది.

1090
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles