మెట్రోలో ఫిర్యాదులకు త్వరలో వాట్సాప్ నంబర్

Sat,September 14, 2019 07:58 AM

HMRL to launch WhatsApp group for instant complaints

హైదరాబాద్: మెట్రో ప్రయాణంలో తోటి ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించినా. ఎవరైనా న్యూసెన్స్ చేస్తే ఫిర్యాదు చేసేందుకు త్వరలో వాట్సాప్ నంబరును అందుబాటులోకి తెస్తామని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. గతనెల 8న మద్యం సేవించిన వ్యక్తి మెట్రో లో న్యూసెన్స్ చేస్తే ప్రయాణికుల నుంచి ఫిర్యాదు అందడంతో తదుపరి స్టేషన్‌లో దించినట్లు తెలిపారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్‌డ్రైవ్‌ను నియంత్రిస్తుండటంతో మెట్రోను ఆశ్రయిస్తున్నారు. న్యూసెన్స్ లేకుండా చేయడానికి చర్యలు తీసుకుంటామని శుక్రవారం ఎండీ ప్రకటన విడుదల చేశారు.

408
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles