తెలంగాణ ప్రైవేట్‌ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణ

Sun,January 27, 2019 02:08 PM

harish rao  Releases Diary Of  telangana private employees association

హైదరాబాద్: సమైక్య రాష్ట్రంలో ప్రైవేటు ఉద్యోగులను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు ఉద్యోగులకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ప్రైవేటు రంగంలోని ఉద్యోగుల పాత్ర మరవలేనిదని చెప్పారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం డైరీని హరీశ్ రావు ఆవిష్కరించారు.

1317
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles