కోఠి ఈఎన్‌టీలో పలు నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతి

Mon,May 7, 2018 07:42 PM

Government issues permissions for construction of buildings in koti ent hospital

హైదరాబాద్: కోఠిలోని ఈఎన్‌టీ ఆసుపత్రిలో పలు సముదాయాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, పోస్ట్ ఆపరేటివ్ వార్డ్ కాంప్లెక్స్ నిర్మాణాలకు అనుమతిచ్చింది. రూ. 7 కోట్ల వ్యయంతో సముదాయాల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు లభించాయి.

1129
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles