సంక్రాంతి సంబురాల్లో నగర మేయర్

Sat,January 12, 2019 03:42 PM

GHMC Mayor Bonthu Rammohan participate in Sankranthi festival

హైదరాబాద్ : నగరంలో సంక్రాంతి సంబురాలు మొదలయ్యాయి. చందాపూర్ పీజేఆర్ స్టేడియంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. సంక్రాంతి సంబురాలకు నగరం సిద్ధమైందన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ కు జీ హెచ్ ఎం సీ సిద్ధంగా ఉందన్నారు. ఇక అక్కడ ఏర్పాటు చేసిన కైట్ ఫెస్టివల్ లో మేయర్ పాల్గొని పతంగులను ఎగురవేశారు. ముగ్గుల పోటీలను కూడా నిర్వహించారు.1606
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles