నగరంలో మరో 646 ఆక్రమణల తొలగింపు

Sat,February 16, 2019 07:07 PM

హైదరాబాద్‌: నగరంలో మరో 646 ఆక్రమణలను జీహెచ్‌ఎంసీ అధికారులు తొలగించారు. ఫుట్‌పాత్‌ ఆక్రమణల తొలగింపును చేపట్టిన జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది ఇప్పటి వరకు 16,046 ఆక్రమణలను తొలగించింది. తాజాగా చేపట్టిన తొలగింపులో కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు నుంచి టెంపుల్‌ బస్టాప్‌ వరకు అదేవిధంగా కూకట్‌పల్లి రోడ్‌ నెం.1 నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ఆక్రమణలను తొలగించింది.

1272
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles