వికలాంగుల రవాణా వాహనాలను ప్రారంభించిన దానకిషోర్

Thu,December 6, 2018 05:56 PM

GHMC commissioner dana kishore launches handicapped transport vehicles

హైదరాబాద్: నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో వికలాంగుల రవాణా వాహనాలను జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడిన దాన కిషోర్.. నగరంలోని 18 వేల మంది దివ్యాంగులు ఓటు వేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఓటు అనేది మన హక్కు మాత్రమే కాదు.. బాధ్యత అని ఆయన తెలిపారు.

351
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS