హైదరాబాద్: లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన గజల్ శ్రీనివాస్‌ను ఇవాళ పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈనెల 25 వరకు గజల్ శ్రీనివాస్ రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. దీంతో.. గజల్ శ్రీనివాస్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు.