క్యాబ్‌ చోరీ నిందితులు అరెస్టు

Fri,July 12, 2019 07:15 PM

Four men arrested who theft ola cab in Hyderabad

హైదరాబాద్‌: నగరంలోని హయత్‌నగర్‌ పరిధిలో చోటుచేసుకున్న క్యాబ్‌ చోరీ ఘటనను పోలీసులు ఛేదించారు. ఈ నెల 10న హయత్‌నగర్‌ పరిధి తట్టి అన్నారంలో కొందరు దుండగులు ఓలా క్యాబ్‌ను చోరీ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు తరుణ్‌కుమార్‌, రిబ్లాన్‌, రవికుమార్‌, మణికంఠను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి కారు, రూ.7,600 నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

360
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles