సద్దుల బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న విదేశీ మహిళలు.. ఫోటోలు

Wed,October 17, 2018 09:12 PM

foreign ladies participated in saddula bathukamma celebrations in tankbund

హైదరాబాద్: బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ పండుగే అయినా.. పూలను పూజించే పండుగ కాబట్టి.. విదేశీయులు కూడా ఈ పండుగపై ఆసక్తి కనబరుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తం చేయడంతో బతుకమ్మ పండుగ అనేది ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఇవాళ.. సద్దుల బతుకమ్మ సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో 25 దేశాలకు చెందిన విదేశీ మహిళలు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా వాళ్లు బతుకమ్మ ఆటపాటలతో ఎంతో ఉత్సాహంగా గడిపారు. తెలంగాణ సంస్కృతిని విదేశీయులు కొనియాడారు.


1766
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles