నకిలీ విలేకరులు ఐదుగురు అరెస్టు

Sat,August 17, 2019 07:59 PM

Five fake journalists arrested in Hyderabad

హైదరాబాద్: నగరంలోని ఎస్సార్‌నగర్ పరిధిలో ఐదుగురు నకిలీ విలేకరులను పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు వీరిని అరెస్టు చేశారు. నిందితులు ఈ నెల 7వ తేదీన స్పా కేంద్రం నిర్వాహకుల వద్ద డబ్బు వసూలు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను పట్టుకున్నారు.

431
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles