కోఠిలో అగ్నిప్రమాదం

Sat,July 21, 2018 01:10 PM

fire breaks in Medicine godown at Koti in hyderabad

హైదరాబాద్ : కోఠిలోని ఓ మందుల దుకాణం గోదాములో ఇవాళ మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుంది. గోదాములో చెలరేగిన మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తుంది. విద్యుత్‌షాక్‌తో అగ్నిప్రమాదం సంభవించినట్లు పోలీసులు భావిస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది.

693
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS