అగరుబత్తుల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం

Sun,October 21, 2018 07:36 AM

fire accident in agarbatti industry

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ పరిధి పహాడీషరీఫ్‌లో ఈ తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగరుబత్తుల తయారీ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని మంటలార్పింది.

335
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles