మంటల్లో కాలిపోయిన 60 అంబులెన్స్‌లు

Mon,May 6, 2019 05:21 PM

fire accident at 108 service centre in shamirpet

హైదరాబాద్‌: మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 108 వాహనాల సర్వీస్‌ కార్యాలయం ఆవరణలో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దేవరయంజాల్‌లో పాత 108 వాహనాలు కాలిబూడిదయ్యాయి. మంటల్లో 60 అంబులెన్స్‌లు కాలిపోయాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌సిబ్బంది మంటలను ఆర్పేశారు. భారీగా ఆస్తి నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు.

1059
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles