బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం.. పంజాగుట్టలో పలువురికి జరిమానా

Thu,September 27, 2018 08:48 AM

fine imposed to people who smoked cigarette in public place

హైదరాబాద్: బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేసిన వారికి జరిమానాలు విధిస్తున్నారు. పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో పలువురు జనావాసాల్లో సిగరేట్లను కాలుస్తుండటంతో నేషనల్ టొబాకో కంట్రోల్ టీమ్, పంజాగుట్ట పోలీసులు సంయుక్తంగా జరిమానాలు విధించారు. టీమ్ ప్రతినిధి డాక్టర్ అనూష, ఎస్సై వేంకటేశ్వర్లు నేతృత్వంలో నాగార్జున సర్కిల్, బిగ్‌బజార్ సమీపంలో పలువురు సిగరేట్లు కాలుస్తుండటాన్ని గమనించి వారికి చలాన్లు విధించారు.

1250
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles