హైదరాబాద్ నగరంలో నేడు..

Sun,August 13, 2017 05:33 AM

events and programmes in hyderabad city on august 13

-విశ్వ ధరమ చేతన మంచ్, శ్రీకృష్ణ జన్మాష్టమి మహ మహోత్సవ్..సాయంత్రం 3 గంటలకు ఎస్‌ఎస్ కన్వెన్షన్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు రోడ్డు.
-హైదరాబాద్ రన్నర్స్ సోసైటీ..ఎయిర్‌టెల్ మారాథన్-2017. ఉదయం 5.30 గంటలకు.. గచ్చిబౌలి రిలయన్స్ ట్రెండ్స్..
-భరతనాట్య డ్యూయెట్...సాయంత్రం 5.30 గంటలకు.. శిల్పారామం హంపీ థియేటర్, హైటెక్ సిటీ.. మాదాపూర్.

-దీక్ష అకాడమీ ఫర్ సివిల్ సర్వీసెస్.. సాయంత్రం 3 గంటలకు.. సర్దార్ పటేల్ ఆడిటోరియం.. కేశవ్ మెమోరియల్ కాలేజీ, నారాయణగూడ.
-నాన్ స్టాప్ పెన్సిల్ పోర్ట్‌రెయిట్స్.. ఉదయం 10.30 గంటలకు.. సోమాజీగూడ, ప్రెస్ క్లబ్.
-స్వచ్ఛ నమస్కార్ వాక్.. ఉదయం 6.30 గంలకు.. టివోలీ సినిమా థియేటర్ నుంచి కంటోన్మెంట్ బోర్డు ఆఫీసు వరకు..

మీరు సమాచారం ఇవ్వాలనుకుంటున్నారా?
హైదరాబాద్ పరిధిలో జరిగే సభలు, సమావేశాలు, ఇతర సమాచారానికి ntgcitybureau@gmail.comకు పంపించండి.

551
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS