ఎమర్జెన్సీ బృందాలు అప్రమత్తం

Tue,September 11, 2018 08:55 PM

హైదరాబాద్: నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిషోర్ వర్షాకాల ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తం చేశారు. విపత్తు నిర్వహణ, జలమండలి ఎమర్జెన్సీ బృందాలను జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది.

848
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles