టెక్నీషియన్ సర్టిఫికెట్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

Sat,November 17, 2018 07:22 AM

Durgabai Deshmukh mahila sabha Invitation to Applications for Technician Certificate Course

ఉస్మానియా యూనివర్సిటీ : దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ మహిళా సభ (డీడీఎంఎస్) (పాత ఏఎంఎస్)లో ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సర్టిఫికెట్ కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కనీసం పదవ తరగతి పాసైన అన్ని వయసుల వారు ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులని పేర్కొన్నారు. కోర్సు విజయవం తంగా పూర్తి చేసిన వారికి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్‌కు చెందిన స్టేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ (ఎస్‌ఐవీఈ) నుంచి సర్టిఫికెట్ ప్రదానం చేయనున్నట్లు వివరించారు. ఇతర వివరాలకు 9397824542 నెంబర్‌లో సంప్రదించవచ్చు.

2277
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles