షూ సాక్స్‌లో తరలిస్తున్న 233 గ్రాముల బంగారం పట్టివేత

Sat,November 11, 2017 10:35 AM

Customs officers seized 233 grams gold in RGIA Airport hyderabad

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో షూ సాక్స్‌లో తరలిస్తున్న 233 గ్రాముల బంగారాన్ని ఏఐయూకు చెందిన కస్టమ్స్ ఆఫీసర్లు పట్టుకున్నారు. అబుదబి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారం విలువ రూ. 7,08,320 ఉంటుందని అధికారులు వెల్లడించారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారిస్తున్నారు.

1737
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles