పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య

Fri,March 16, 2018 10:22 PM

Couple suicides including children

సికింద్రాబాద్: మహంకాళి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కండోజిబజార్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. పిల్లలతో సహా దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, అనంతరం వారు కూడా విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు శవాలకు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

1432
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles