హుస్సేన్‌సాగర్‌లో దంపతుల ఆత్మహత్యాయత్నం

Sat,February 11, 2017 07:37 PM

Couple do Suicide attempt in HussenSagar

హైదరాబాద్: నగరంలోని హుస్సేన్‌సాగర్‌లో దూకి దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. దోమలగూడకు చెందిన మహేందర్(46), శారద(39) దంపతులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. గుర్తించిన లేక్‌వ్యూ పోలీసులు దంపతులను కాపాడారు.

868
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles