తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్సే : కేసీఆర్

Thu,September 6, 2018 04:12 PM

Congress is Number one vilan to Telangana says KCR

హైదరాబాద్ : తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని 2001లోనే చెప్పానని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణకు పెద్ద దరిద్రం కాంగ్రెస్సే. కాంగ్రెస్ తెలంగాణను భిక్షమెయ్యలేదు. తెగించి కొట్లాడి తెచ్చుకున్నాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ ధ్వంసం చేసింది. రైతులను మోసం చేసింది. అన్ని దరిద్రాలకు రిజర్వ్ బ్యాంకు కాంగ్రెస్. కాంగ్రెస్ నాశనం చేసిన తెలంగాణను విడిపించిన భూమిపుత్రుడు కేసీఆర్. స్వరాష్ట్రంలో కల్తీలు లేవు. కుంభకోణాలు లేవు. కాంగ్రెస్ బాధ్యతారాహిత్యంగా ఎన్నికల హామీలు ఇస్తున్నది. టీఆర్‌ఎస్ వల్లే కాంగ్రెస్ రూ. 2 వేల పెన్షన్ ప్రకటించే పరిస్థితి వచ్చిందని కేసీఆర్ తెలిపారు.

1545
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles