నేడు చీమకుట్టిన హాస్య నాటక ప్రదర్శన

Mon,August 27, 2018 07:53 AM

Comedy Drama Performance in Telugu university

హైదరాబాద్: కేరళలో వరద బాధితులకు సాయమందించేందుకు తెలుగువర్సిటీ రంగస్థల కళల శాఖ విద్యార్థులు ఈ రోజు సాయంత్రం వర్సిటీ ఆడిటోరియంలో ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రచించిన చీమకుట్టిన హాస్యనాటక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు దీనబాంధవ తెలిపారు. నాటక ప్రియులు టికెట్ కొనుగోలు చేసి ప్రదర్శనను వీక్షించాలని, ఇతర వివరాలకు 9959746474ను సంప్రదించాలన్నారు.

837
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles