మైనార్టీ వ్యవహారాలపై సీఎం కేసీఆర్ సమీక్ష

Mon,April 16, 2018 03:13 PM

CM KCR review on Minorities welfare at Pragathi Bhavan

హైదరాబాద్ : రాష్ట్రంలో మైనార్టీ వ్యవహారాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మైనార్టీ వ్యవహారాల సలహాదారు ఏకే ఖాన్ హాజరయ్యారు. మైనార్టీ వ్యవహారాలతో పాతబస్తీకి సంబంధించిన పలు అంశాలపై సీఎం చర్చించారు.

981
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS