ఎంపీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్, కేటీఆర్

Wed,March 13, 2019 10:20 AM

CM KCR, KTR  wishes MP Kavitha on her birthday

హైద‌రాబాద్: టీఆర్ఎస్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు క‌ల్వ‌కుంట్ల‌ కవిత జన్మదినం సందర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ హృదయపూర్వక శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజలకు సేవలందించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. అని కేసీఆర్ పేర్కొన్నారు. ఎంపీ కవితకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆనందం, ఆరోగ్యం, శాంతితో ప్రజాసేవలో సుదీర్ఘ కాలం కొన‌సాగాల‌ని కేటీఆర్ ఆశీర్వ‌దించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్ర‌జాప్ర‌తినిధులు కూడా క‌విత‌కు బ‌ర్త్‌డే విషెస్ చెప్పారు.
2309
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles