హరికృష్ణ భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళులు

Wed,August 29, 2018 03:37 PM

CM KCR Condolence to Nandamuri Harikrishna dead body

హైదరాబాద్ : సినీ నటుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. ఇవాళ మధ్యాహ్నం మాసాబ్‌ట్యాంకులోని హరికృష్ణ నివాసానికి సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రులు జగదీశ్‌రెడ్డి, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు ప్రముఖులు చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌ను ఏపీ సీఎం చంద్రబాబు.. హరికృష్ణ నివాసంలోకి తీసుకెళ్లారు. అనంతరం హరికృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్.. జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. హరికృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు రాజకీయ, సినీ ప్రముఖులు తరలివస్తున్నారు.8283
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles